యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శంషాబాద్‌లో జరిగిన యువ వైద్యురాలి హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. నిందుతులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని భవిష్యత్‌లో ఎవ్వరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మోత్కూరులో పశువైద్యురాలి హత్యకు నిరనగా ర్యాలీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా కబురు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్‌లోని యువ వైద్యురాలి హత్యకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
మోత్కూరులో పశువైద్యురాలి హత్యకు నిరనగా ర్యాలీ