తెలంగాణ

telangana

ETV Bharat / state

తుఫ్రాంపేటను ఆదర్శంగా తీసుకోవాలి: డీసీపీ నారాయణరెడ్డి - వాహనాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలంలోని పలు గ్రామాల్లో డీసీపీ నారాయణరెడ్డి నిర్బంధ తనీఖీలు చేపట్టారు. తుఫ్రాంపేటలో ఒక్క బెల్ట్ షాపు లేకపోవడం వల్ల ఆ గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.​

పోలీసుల నిర్బంధ తనిఖీలు..

By

Published : Aug 31, 2019, 12:03 PM IST

పోలీసుల నిర్బంధ తనిఖీలు..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాంపేటలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసుల బృందం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు చూపని 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు గుట్కా విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్రామంలో ఒక్క బెల్ట్ షాపూ ఉండకపోవడం వల్ల ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని డీసీపీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details