తెలంగాణ

telangana

ETV Bharat / state

పేకాటలో ఇన్ని పైసలా.. 21 మంది అరెస్ట్​ - యథేచ్ఛగా జూదం

police-arrested poker players
పేకాటలో ఇన్ని పైసలా.. 21 మంది అరెస్ట్​

By

Published : Jun 21, 2020, 8:43 PM IST

Updated : Jun 21, 2020, 9:50 PM IST

20:40 June 21

పేకాటలో ఇన్ని పైసలా.. 21 మంది అరెస్ట్​

యాదాద్రి భువనగిరి జిల్లా హుస్నాబాద్‌లో పేకాడుతున్న 21 మందిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. రూ.16.50 లక్షలు, 4 కార్లు, 16 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Jun 21, 2020, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details