యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగాడపల్లిలో అంగ రంగ వైభవంగా పెద్దమ్మ తల్లి జాతరను గ్రామ ప్రజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేశారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇదే మండలంలోని రెడ్డిబావి గ్రామంలో జరిగిన బొడ్రాయి ఉత్సవాల్లోనూ ఎమ్మెల్యే పాల్గొని నాభిశిలకు పూజలు చేశారు.
పెద్దమ్మ తల్లి జాతరలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి - munugodu mla
యాదాద్రి భువనగిరి జిల్లా తంగాడపల్లిలో జరిగిన పెద్దమ్మ తల్లి జాతరలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మ తల్లి జాతరలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
TAGGED:
munugodu mla