తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2019, 7:43 PM IST

ETV Bharat / state

కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని పాదయాత్ర

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని ఓ వ్యక్తి నల్గొండ జిల్లా నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేశాడు. స్వామివారిని దర్శించుకుని మొక్కుకున్నాడు.

కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని పాదయాత్ర

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటూ... నల్గొండ జిల్లా నుంచి యాదగిరిగుట్ట వరకు వావిళ్ల దేవదాస్​ రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి.. లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నాడు.

గతంలో కూడా దేవదాస్​ భువనగిరి పార్లమెంట్​ ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గెలవాలని... నల్గొండ జిల్లాలోని లెంకలపల్లి గ్రామం నుంచి తిరుపతికి 12 రోజుల పాటు పాదయాత్ర చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపాడు.

కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని పాదయాత్ర

ఇది చదవండి: ట్విట్టర్ వేదికగా 'డియర్ కామ్రేడ్​'పై వర్మ సెటైర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details