తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి నుంచి భాషోపాధ్యాయల పాదయాత్ర - protest

యాదాద్రి నుంచి హైదరాబాద్ వరకు పలు భాషోపాధ్యాయ సంఘాలు పాదయాత్ర చేపట్టాయి. వారి పోస్టులను ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన  జీవో(15)ను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

రోడ్డెక్కిన భాషోపాధ్యాయలు...

By

Published : Aug 13, 2019, 2:02 PM IST

యాదాద్రి నుంచి హైదరాబాద్ వరకు బాషా పండితులు పాదయాత్ర చేపట్టారు. జీవో(15)ను అమలు చేసి భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా, పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్​(2) భాషాపండితులను, అర్హులైన పీఈటీలను ఉన్నతికరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 15ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డెక్కిన భాషోపాధ్యాయలు...

ABOUT THE AUTHOR

...view details