హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణకు మహిళ గవర్నర్‌ను నియమించినందుకు రాష్ట్రపతికి, ప్రధానికి ఎంపీ ధన్యవాదాలు తెలియచేశారు.
నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు :ఎంపీ కోమటిరెడ్డి - గవర్నర్
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు :ఎంపీ కోమటిరెడ్డి