భువనగిరిలో మా గెలుపు ఖాయం: కోమటిరెడ్డి బ్రదర్స్ - భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈనెల 8న రాష్ట్రంలో మరోసారి ప్రచారం నిర్వహించాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు.
కోమటిరెడ్డి బ్రదర్స్
ఇవీ చూడండి:తెలంగాణలో మంత్రులకు లోక్‌సభ పరీక్ష...!