తెరాస ప్రభుత్వం రాకపోతే... యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడేది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుని ఏర్పాటు చేసుకున్న జిల్లాను త్వరలో ఆద్భుతమైన ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. యాదాద్రిని టూరింజం సర్క్యూట్‌గా మార్చే బాధ్యత తనదేనని గులాబీబాస్ స్పష్టం చేశారు.
"త్వరలో టూరిజం సర్క్యూట్‌గా యాదాద్రి"
"ఎన్నో ఎళ్ల నుంచి కన్న కల... నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రమొస్తే... భువనగిరి జిల్లా అవుతుందనే కోరికను నెరవేర్చుకున్నాం. భగవంతుని పేరు పెట్టుకున్నాం. ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా ఆ స్వామివారి ఆలయాన్ని ఆవిష్కరిస్తున్నాం."--- కేసీఆర్
ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా