యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జిల్లెడుచెల్క స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జింకకు వెటర్నరీ వైద్యునితో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేస్తామని తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లెడుచెల్క స్టేజి వద్ద చోటుచేసుకుంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి