అనుమానితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అనుమానం వస్తే సమాచారమివ్వండి - పోలీస్
యాదాద్రి భువనగిరి జిల్లా తాతానగర్లో డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
నిర్బంధ తనిఖీలు
ఇవీ చూడండి:'కోదండరాం పోడుభూముల యాత్ర అందుకే'