యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 21 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది ఈ రోజు లెక్కించారు. రూ. 76 లక్షల 12,164 నగదు, 61.5 మిల్లిగ్రాముల బంగారం, 2కిలోల 600 గ్రాముల వెండి ఆలయ ఖజానాకు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
యాదాద్రి: 21రోజుల్లో రూ. 76 లక్షల హుండీ ఆదాయం - Yadadri latest news
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు ఇవాళ నిర్వహించారు. 21 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు.
యాదాద్రి: 21రోజుల్లో రూ. 76 లక్షల హుండీ ఆదాయం