యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, రాజాపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాన కారణంగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.
యాదాద్రి జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు ఆటంకం - యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన కుండపోత వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలు నిలిచిపోయాయి.
యాదాద్రి జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు ఆటంకం