యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శ్రీకారం చుట్టారు. పట్టణంలో ప్రెస్ క్లబ్, బీసీ సామాజిక భవనం ప్రహరికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.7.7 లక్షల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణాలకు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ప్రెస్‌క్లబ్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - mla sunitha reddy
భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రెస్ క్లబ్, బీసీ సామాజిక భవనం ప్రహరికి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రెస్‌క్లబ్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే