తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడి మల్కాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి - current shock

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు.. విద్యుత్ నియంత్రిక వద్ద ఫ్యూజ్​ సరిచేస్తుండగా కరెంట్ షాక్​తో మరణించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

Farmer died with current shock in Yadadri Bhuvanagiri District
గుడి మల్కాపూర్ గ్రామంలో విద్యుతాఘాతంతో రైతు మృతి

By

Published : Dec 20, 2019, 3:03 PM IST

గుడి మల్కాపూర్ గ్రామంలో విద్యుతాఘాతంతో రైతు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడి మల్కాపూర్ గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. వ్యయసాయ బావి వద్ద విద్యుదాఘాతంతో గుమ్మడి యాదిరెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు.. విద్యుత్ నియంత్రిక వద్ద ఫ్యూజ్​ సరిచేస్తుండగా కరెంట్ షాక్​తో మరణించాడు. రైతు మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

ABOUT THE AUTHOR

...view details