యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. దేశాన్ని ప్లాస్టిక్ రహిత భారత్‌గా మార్చాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.
'గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి' - ghandhi sankalpa yatra in yadadri
మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భాజపా నేతలు తెలిపారు. చౌటుప్పల్‌లో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు.
'గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్ రావు కోరారు. స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్‌లో వైభవంగా పండరిపురం యాత్ర