యాదాద్రిలో శ్రావణ మాసం సందర్భంగా పునర్నిర్మాణం జరుగుతున్న ఆలయంలో శ్రమదానం నిర్వహించారు. యాదాద్రి పంచనారసింహులు స్వయంభుగా కొలువై ఉన్న ఆలయంలో ఉద్యోగులు శ్రమదానం చేపట్టారు.
యాదాద్రి ఆలయంలో ఉద్యోగుల శ్రమదానం - yadadri temple news
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో ఉద్యోగులు శ్రమదానం నిర్వహించారు. శ్రావణమాసం తొలిరోజు సందర్భంగా మంగళవారం అమ్మవారిని ఆరాధిస్తూ.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
యాదాద్రి ఆలయంలో ఉద్యోగుల శ్రమదానం
శ్రావణమాసం తొలిరోజు సందర్భంగా అమ్మవారిని ఆరాధిస్తూ... ఈ కార్యక్రమాన్ని చేపట్టనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.