సమస్యత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తున్నామని...ఇప్పటికే 300 మందిపారామిలటరీ బలగాలుచేరుకున్నాయన్నారు. త్వరలో మరిన్ని బలగాలు రానున్నాయని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
"ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకుందాం" - యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు, సాయుద బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఏసీపీ భుజంగరావు కోరారు.
పోలీసుల కవాతు
ఇవీ చూడండి:తెరాస అభ్యర్థుల జాబితా సిద్ధం?
Last Updated : Mar 17, 2019, 3:30 PM IST