హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి వాహన చోదకులకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - DRUNK AND DRIVE
దరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రెండు కార్లు సీజ్ చేశారు.
జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
TAGGED:
DRUNK AND DRIVE