యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్మించిన నూతన గదులను డీసీపీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఎస్సై, రిసెప్షన్ గదులను కొత్తగా ఏర్పాటు చేశారు.
భువనగిరి ఠాణాలో నూతన గదులు ప్రారంభం - తెలంగాణ వార్తలు
భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో నూతన గదులను నిర్మించారు. ఎస్సై, రిసెప్షన్ గదులను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిని డీసీపీ నారాయణ రెడ్డి ప్రారంభించారు.
భువనగిరి ఠాణాలో నూతన గదులు ప్రారంభం
ప్రత్యేక పూజల అనంతరం నూతన గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ భుజంగరావు, సీఐ సుధాకర్, ఎస్సైలు అంజయ్య, శేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:యువతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే..?