తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR Yadadri Tour Live Updates: ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన - KCR Yadadri Tour details

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

By

Published : Feb 7, 2022, 3:22 PM IST

Updated : Feb 7, 2022, 8:07 PM IST

20:06 February 07

ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన

  • ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
  • ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన
  • ముగించుకుని,, రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి

17:08 February 07

మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

  • మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
  • యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై సమీక్ష
  • మహా సుదర్శన యాగం, మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష

16:08 February 07

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • సీఎం వెంట సీఎస్‌ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు
  • సీఎం వెంట ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు
  • విహంగ వీక్షణం ద్వారా యాదాద్రి పరిసరాలను పరిశీలించిన సీఎం
  • యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌
  • సీఎం కేసీఆర్‌కు స్వామివారి ప్రసాదం అందజేసిన ఆలయ ఈవో
  • బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు
  • ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • ప్రధానాలయం, గర్భగుడిని పరిశీలించిన సీఎం కేసీఆర్
  • కల్యాణకట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం
  • మంత్రులు, అధికారులకు సూచనలు చేసిన సీఎం కేసీఆర్‌
  • సుదర్శన యాగం తలపెట్టిన యాగస్థలాన్ని పరిశీలించిన సీఎం
  • 75 ఎకరాల యాగస్థలిలో యాగశాల ఏర్పాట్లు పరిశీలించిన సీఎం
  • అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలు పరిశీలించిన సీఎం
  • పుష్కరిణి వద్ద స్నానపుగదుల నిర్మాణాలపై అడిగితెలుసుకున్న సీఎం
  • వ్రత, దీక్షాపరుల మండపాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • ఆలయ నిర్మాణ పనులు, సుదర్శన యాగం ఏర్పాట్లపై సమీక్ష

15:40 February 07

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • మహాసుదర్శన యాగస్థలి పరిశీలించిన ముఖ్యమంత్రి

15:08 February 07

యాగశాల ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • యాగశాల ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం
  • 75 ఎకరాల్లో ఏర్పాటు చేసే యాగస్థలిని పరిశీలిస్తున్న సీఎం
  • మహా సుదర్శన యాగం కోసం కొండ కింద యాగస్థలి

15:08 February 07

కొండ కింద నిర్మాణాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

  • కొండ కింద నిర్మాణాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
  • కల్యాణకట్ట, దీక్షాపరుల మండపాలను పరిశీలిస్తున్న సీఎం
  • గండిచెరువు సమీపంలో లక్ష్మిపుష్కరిణిని పరిశీలిస్తున్న సీఎం

15:08 February 07

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
  • సీఎంతో పాటు యాదాద్రిలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌ రెడ్డి
  • సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులకు వేదపండితుల ఆశీర్వచనం

15:07 February 07

ప్రధానాలయంలో పూర్తయిన పనులను పరిశీలిస్తున్న సీఎం

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • ప్రధానాలయంలో పూర్తయిన పనులను పరిశీలిస్తున్న సీఎం
  • హెలికాప్టర్‌లో యాదాద్రి చుట్టూ సీఎం కేసీఆర్‌ విహంగవీక్షణం
  • ప్రధానాలయం, కోనేరు, రోడ్లు పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • యాగస్థలం, ఆలయ పరిసరాలను పరిశీలించిన సీఎం

14:59 February 07

KCR Yadadri Tour Live Updates

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • హెలికాప్టర్‌లో యాదాద్రి చుట్టూ సీఎం కేసీఆర్‌ విహంగవీక్షణం
  • ప్రధానాలయం, కోనేరు, రోడ్లు పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • యాగస్థలం, ఆలయ పరిసరాలను పరిశీలించిన సీఎం
Last Updated : Feb 7, 2022, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details