తెలంగాణ

telangana

ETV Bharat / state

గొలుసు దొంగతనం చేసిన ఇద్దరు బాలికలు - chain snatching

అదో బస్టాండ్.. ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇంతలో ఓ మహిళ మెడలో గొలుసు మాయమైంది. ఆమె చైన్ కొట్టేసింది ఎవరో తెలసా..?

బాలికలే చైన్​ దొంగలు

By

Published : Apr 25, 2019, 2:07 PM IST

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్​లో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలో బంగారు గొలుసు మాయమైంది. ఆమె వెనకాలే కూర్చున్న ఇద్దరు బాలికలు చైన్ కొట్టేశారు. బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడ నుంచి గొలుసు దొంగిలించి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత గొలుసు పోయిందని గ్రహించిన మహిళ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది.

బాలికలే చైన్​ దొంగలు

ABOUT THE AUTHOR

...view details