తెలంగాణకు మరో కీర్తి లభించబోతోంది. చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. ప్రస్తుతం 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి నిలించింది.
UNWTO Best Tourism Villages: 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీలో భూదాన్ పోచంపల్లి
రాష్ట్ర చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌కు రాష్ట్రం నుంచి భూదాన్ పోచంపల్లి ఎంపికైంది.
UNWTO Best Tourism Villages: 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీలో భూదాన్ పోచంపల్లి
ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించే 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీలో తెలంగాణ తరఫున భూదాన్ పోచంపల్లి నిలించింది. ఈ విలేజ్‌తోపాటు మేఘాలయలో విజిలింగ్ విలేజ్‌గా ప్రఖ్యాతిగాంచిన కాంగ్‌థాన్’, మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక గ్రామం లద్‌పురా ఖాస్ కూడా పోటీలో ఉన్నాయి.
ఇదీ చూడండి:Tribunals Supreme Court: నియామకాలు చేపడతారా? చర్యలు తీసుకోమంటారా?