తెలంగాణ

telangana

ETV Bharat / state

చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

నేరాల సంఖ్య తగ్గించే విధంగా ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు... యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండల పరిధిలో జాగృతి పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Awareness programs under the auspices of Jagruti Police Art Group in Yadadri Bhuvanagiri District
చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

By

Published : Mar 13, 2021, 11:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని 12 గ్రామాల్లో జాగృతి పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహలు ,రోడు ప్రమాదాలు, సైబర్ నేరాలు, వృద్ధుల సంరక్షణ, బ్రూణ హత్యలు, కరోనా వంటి తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు ఎస్ఐ ఉదయ్ కిరణ్, పోలీసు సిబ్బందితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు.

చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

ఇదీ చదవండి: 'మమతపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details