తెలంగాణ

telangana

ETV Bharat / state

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు...

ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందికి దిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు...

By

Published : Sep 3, 2019, 12:21 PM IST

Updated : Sep 3, 2019, 12:31 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామం వద్ద ప్రమాదం సంభవించింది. హయత్​ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకి ఒరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు...
Last Updated : Sep 3, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details