యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామంలో ఇంట్లో ఫ్యాన్ బిగిస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో తన సొంత ఇంట్లో ఫ్యాన్ బిగించే క్రమంలో విద్యుత్ షాక్తో సిరి పాటి దయాకర్ (26) మరణించాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇంట్లో ఫ్యాన్ బిగిస్తుండగా విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామంలో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి