ప్రజలను కరోనా కంగారు పెడుతుంటే.. మరోవైపు వర్షాకాలంలో జ్వరాలు మరింత బేజారెత్తిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు డెంగీ, మలేరియా సహా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమయంలో అన్నివిధాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్న వరంగల్ ఎంజీఎం సీనియర్ వైద్యులు చంద్రశేఖర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరమొస్తే ఏంచేయాలి..? - corona symptoms
ఓవైపు కరోనా.. మరోపక్క సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంజీఎం సీనియర్ వైద్యులు చంద్రశేఖర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరమొస్తే ఏంచేయాలి.. ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి.. సాధారణ, కొవిడ్ లక్షణాలను ఎలా గుర్తించాలని వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరమొస్తే ఏంచేయాలి..?