వరంగల్లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం - తెలంగాణ తాజా వార్తలు
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరుసింది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే వృద్ధులు ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న యువత కూడా ఓటు వేస్తున్నారు. పూర్తి వివరాలను ఈటీవీ ప్రతినిధి వెల్లడిస్తారు.
వరంగల్లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం