తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ముగ్గురికి వర్ధన్నపేట ఎమ్మెల్యే సవాల్ ఏంటంటే? - warangal collector

తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ విసిరిన హరిత సవాల్​ను స్వీకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ హసన్​పర్తి మండలకేంద్రంలో మూడు మొక్కలు నాటారు.

ఆ ముగ్గురికి వర్ధన్నపేట ఎమ్మెల్యే హరిత సవాల్

By

Published : Sep 1, 2019, 3:46 PM IST

ఆ ముగ్గురికి వర్ధన్నపేట ఎమ్మెల్యే సవాల్ ఏంటంటే?

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్నీ కాపాడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తిలో మూడు మొక్కలు నాటారు. వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ రవికిరణ్​కు మొక్కలు నాటాలంటూ హరిత సవాల్​ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details