తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె - tsrtc_strike_at_warangal

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన ఏడో రోజు కొనసాగుతోంది.

ఏడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

By

Published : Oct 11, 2019, 9:37 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరింది. విధులు బహిష్కరించి సిబ్బంది సమ్మెలో పాల్గొనడం వల్లి తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లే బస్సులను నడిపిస్తున్నారు. దసరా పండుగ ముగించుకుని వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపోలో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.

ఏడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details