వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మూడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. 9 డిపోల పరిధిలో 942 బస్సులు ఉండగా... 546 బస్సులు రోడెక్కాయి. బస్సులు ఉన్నా ప్రయాణికులు లేకపోవడం వల్ల బస్టాండ్, బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు... తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు.
మూడోరోజు ప్రశాంతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె - మూడోరోజు ప్రశాంతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ కార్మికుల సమ్మె ముడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ ఆర్టీసీ కార్మికులు విధుల్లో పాల్గొనడం లేదు.
మూడోరోజు ప్రశాంతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె
TAGGED:
tsrtc_strike_at_warangal