తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎలాంటి షరతులు పెట్టకపోతే.. విధుల్లో చేరుతాం' - హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల సమావేశెం

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమావేశమై సీఎం ఎలాంటి షరతులు పెట్టకపోతే.. తాము విధుల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

'ఎలాంటి షరతులు పెట్టకపోతే.. విధుల్లో చేరుతాం'

By

Published : Nov 21, 2019, 3:35 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమావేశమయ్యారు. తాము విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 48 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని... సీఎం కేసీఆర్​ మొండి వైఖరి వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోయారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తామొక మెట్టు దిగినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు.

'ఎలాంటి షరతులు పెట్టకపోతే.. విధుల్లో చేరుతాం'

ABOUT THE AUTHOR

...view details