తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు

కొత్తకొండలోని వీరభద్రస్వామిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ ​కుమార్ దర్శించుకున్నారు.

By

Published : Dec 22, 2019, 8:38 PM IST

The worship of Kopulas in the temple of Veerabhadraswamy
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదటిసారి వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చిన మంత్రిని ఆలయ ఈవో సులోచన సన్మానించారు. స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు హుస్నాబాద్ శాసనసభ్యులు సతీశ్​ కుమార్ పాల్గొన్నారు.

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details