వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ(vaccine distribution) కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందని పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్(Mla Vinaya Bhaskar) తెలిపారు. నగరంలోని ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. హన్మకొండలోని బ్రహ్మణవాడలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Mla Vinaya Bhaskar: వ్యాక్సిన్ పంపిణీ ప్రశాంతంగా కొనసాగుతోంది - కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ
ప్రజలు వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్(Mla Vinaya Bhaskar) కోరారు. ప్రతి ఒక్కరు టీకాలు వేసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
covid vaccine center
ప్రజలు వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరు టీకాలు వేసుకోవాలని సూచించారు. నగరంలో మరిన్ని వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి:MASKS MAKING: కష్టకాలంలో 16 లక్షల మాస్కులు కుట్టిచ్చారు!