ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అతిరుద్రయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అతిరుద్రయాగంలో పాల్గొన్న మంత్రి సత్యవతిరాథోడ్ - రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అతిరుద్రయాగం వైభవంగా కొనసాగుతోంది. ఈ యాగంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రితోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ జ్యోతి యాగంలో పాల్గొన్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.
- ఇవీ చూడండి : 'నిరసనలపై విపక్షాలు పెట్రోల్ చల్లుతున్నాయి'