వరంగల్ జాతీయ సాంకేతి విద్యాసంస్థ (నిట్)లో టెక్నోజియాన్ సాంకేతిక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటిరోజు పలు విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శనకు పెట్టారు.
వరంగల్ నిట్లో ఘనంగా టెక్నోజియాన్ వేడుకలు - technozion in warangal nit
వరంగల్ నిట్లో టెక్నోజియాన్ సాంకేతిక వేడుకలు సందడిగా సాగుతున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
వరంగల్ నిట్లో టెక్నోజియాన్
క్రియేటివ్ రోబోటిక్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వార్ రోబోటిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రదర్శించే లేజర్ టాక్, ఎలక్నోస్ ఈవెంట్లు వీక్షకులను అలరిస్తున్నాయి.
- ఇదీ చూడండి : గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం