రథ సప్తమిని పురస్కరించుకుని వరంగల్లోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నారాయణ సుదర్శన యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ యాగంలో నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా సూర్యనారాయణ సుదర్శన యాగం
సూర్య భగవానున్ని పూజిస్తే ఐశ్వర్యంతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని వరంగల్లోని సత్యనారాయణ స్వామి ఆలయ అర్చకులు తెలిపారు. సూర్య నారాయణ సుదర్శన యాగాన్ని ఘనంగా నిర్వహించారు.
వైభవంగా సూర్యనారాయణ సుదర్శన యాగం
సూర్య భగవానున్ని ఆరాధిస్తే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని.. సకల జీవకోటికి శుభం కలుగుతుందని అర్చకులు తెలిపారు. సుదర్శన యాగం సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు.
ఇవీ చూడండి:కుమారుడు ప్రేమించాడు.. తండ్రి తాళి కట్టాడు..