తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విద్యార్థులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు, చిన్నారులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
'ఉరితీయండి..విద్యార్థుల డిమాండ్' - విద్యార్థుల ఆందోళన
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'ఉరితీయండి..విద్యార్థుల డిమాండ్'