వరంగల్ నగరం మట్టెవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పీటీ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అధ్యాపకులను విధుల నుంచి బహిష్కరించడంతో పాటు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు'
విద్యార్థినిలతో గురువు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పిల్లల తల్లిదండ్రులు స్కూలు ముందు ఆందోళనకు దిగారు.
'విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు'