వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తీరొక్క పూలు పేర్చిన మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి ఆడి పాడారు. తెలుగుదనం ఉట్టి పడేలా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, చిన్నాపెద్దా తేడా లేకుండా బతుకమ్మ ఆడారు. వర్షం పడుతున్నా లెక్కచేయక వనితలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
హన్మకొండలో కోలాహలంగా బతుకమ్మ సంబురాలు - saddula bathukamma in hanmakonda
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణ మహిళలు పలు చోట్ల పెద్దయెత్తున ఒక్కచోట చేరి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
హన్మకొండలో కోలాహలంగా బతుకమ్మ సంబురాలు