తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్కపిల్ల కోసం కత్తితో దాడి... ఇద్దరికి తీవ్ర గాయాలు

సాధారణంగా అబ్బాయిలు..  అమ్మాయిల ప్రేమ కోసం గొడవ పడటం చూసుంటాం.. స్నేహితుల కోసం ఎవరితోనైనా తగాదా పడేవారినీ చూసుంటాం. కానీ ఓ యువకుడు కుక్కపిల్ల కోసం మరో ఇద్దరి యువకులపై కత్తితో దాడి చేశాడు.

By

Published : Apr 29, 2019, 8:16 PM IST

కుక్కపిల్ల కోసం కత్తితో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

వరంగల్​ జిల్లా కాశిబుగ్గకు చెందిన సమీర్​ అనే యువకుడు కుక్క పిల్ల కోసం శ్రీవర్ధన్​, బన్నీ అనే యువకులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బన్నీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులిద్దర్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి కుక్క పిల్ల కోసమేనా.. లేక ఏమైనా తగాదాలున్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

కుక్కపిల్ల కోసం కత్తితో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details