వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలోని సోమిడి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని చేప పిల్లలను విడుదల చేశారు. సమైక్య రాష్ట్రంలో కులవృత్తులు నిరాధరణకు గురయ్యాయనీ... వాటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన కొనియాడారు.
చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే - MLA who released fish puppies
వరంగల్ అర్బన్ జిల్లాలోని సోమిడి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే