ఇంద్రజాలం ప్రత్యేకమైన కళ అయినా.. ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ ఇంద్రజాల ప్రదర్శకుడు జాదూగర్ ఆనంద్. భవిష్యత్ తరాల కోసం మ్యాజిక్ అకాడమీ నెలకొల్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రదర్శన ఇస్తూ వేదికపైనే చనిపోవాలన్నదే తన కోరికని... వరంగల్లో జాదుగర్ ఆనంద్ స్పష్టం చేశారు.
నా తుది శ్వాస వేదికపైనే: జాదూగర్ ఆనంద్ - JADHUGAR ANAND
"మిగితా వాటితో పోలిస్తే ఇంద్రజాలం ప్రత్యేక కళ. భవిష్యత్ తరాల కోసం మ్యాజిక్ అకాడమీ పెడతాను. తుది శ్వాస వరకు ప్రదర్శనలు ఇస్తాను. వేదికపైనే చనిపోవాలన్నదే నా కోరిక" - జాదూగర్ ఆనంద్
జాదూగర్ ఆనంద్