వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. కాలనీల్లోని అంతర్గత రహదారులను పూర్తిగా మూసివేశారు. పోలీసులు ప్రధాన రహదారులపై తనిఖీలను ముమ్మరం చేశారు.
Lock Down: వరంగల్లో మరింత కఠినంగా లాక్డౌన్ - వరంగల్ అర్బన్ జిల్లా లాక్డౌన్ వార్తలు
అనవసరంగా రోడ్డెక్కిన వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
Lock Down: వరంగల్లో మరింత కఠినంగా లాక్డౌన్
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అనవసరంగా రోడ్డెక్కిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడంతో పాటు గుంజీలు తీయించారు.
ఇదీ చదవండి:Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి