భాషాపండితులు ఈ నెల 12న యాదాద్రి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విన్నవించుకోనున్నామని తెలిపారు. ఏ క్యాడర్‌తో తాము ఉద్యోగాల్లో ప్రవేశిస్తున్నామో.... అదే క్యాడర్‌తో పదవీ విరమణ చేస్తున్నామంటున్న భాషాపండితుల సంఘం అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
రోడ్డెక్కనున్న భాషా పండితులు - bhasha pandit
సమస్యలు పరిష్కరించాలని భాషాపండితులు రోడ్డెక్కనున్నారు. ఈ నెల 12న యాదాద్రి నుంచి పాదయాత్రగా వెళ్లి.. తమ గొడును సీఎంకు విన్నవించనున్నారు.
చక్రవర్తుల శ్రీనివాస్