వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీ కృష్ణ, గోపిక వేషధారణలతో అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని సందడి చేశారు. శ్రీ కృష్ణుని పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు.
హన్మకొండలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Krishnashtami
హన్మకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీ కృష్ణ, గోపిక వేషధారణలతో అలరించారు.
హన్మకొండలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు