వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎన్.ఐ.టి.లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
విద్యార్థులను ఉదయం ఏడున్నర ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిచ్చారు.
దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ - hanamkonda
ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు మెయిన్స్ పరీక్షలు మెుదలయ్యాయి. ఉదయం 9.30 నుంచి 2.30 వరకు పరీక్ష జరగనుంది.
ఎన్.ఐ.టి.లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించేందుకే ఈ పరీక్ష
ఇవీ చూడండి : నేటి నుంచి గులాబీ దళపతి తుది విడత ప్రచారం