ఇవీ చూడండి: నౌహీరాషేక్తో పాటు ఆ ఐదుగురు డైరెక్టర్లు దోషులే
'స్పందించకుంటే ఇంటిముందే దహనం చేస్తాం' - నష్టపరిహారం
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు వరంగల్ అర్బన్ జిల్లా నర్సింగరావుపల్లి గ్రామస్థులు. శేషాల శ్రీనివాస్ అనే ట్రాక్టర్ డ్రైవర్ పొలం దున్నుతూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. అయిష్టంతోనే బలవంతంగా యజమాని పని చేయించాడని బంధువులు ఆరోపిస్తూ ధర్నా చేశారు. నష్టపరిహారం చెల్లించకుంటే యజమాని ఇంటిముందే మృతదేహాన్ని దహనం చేస్తామని హెచ్చరించారు.
'స్పందించకుంటే ఇంటిముందే దహనం చేస్తాం'