తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతినపరులను పట్టించి... రూ.20వేలు పొందాడు - srinivas reddy

లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను అనిశాకు పట్టించిన వ్యక్తికి జ్వాల స్వచ్ఛంద సంస్థ రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది.

శ్రీనివాస్​ రెడ్డికి సన్మానం

By

Published : Mar 18, 2019, 12:44 PM IST

శ్రీనివాస్​ రెడ్డికి సన్మానం
హన్మకొండలో లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులను ఏసీబీకి పట్టించిన శ్రీనివాస్ రెడ్డిని జ్వాల స్వచ్ఛంద సంస్థ సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార మాజీ కమిషనర్​ మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. అవినీతిపరులైన అధికారులను కఠినంగా శిక్షించి, నిజాయితీగా పనిచేసే వారిని ప్రభుత్వం సన్మానించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో లంచం తీసుకున్న వారిని పట్టించిన శ్రీనివాస్​ రెడ్డిని అభినందించి, రూ 20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details