తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో వాన... జలమయమైన రహదారులు - వరంగల్​లో వర్షం

వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్​లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.

తెలంగాణ వార్తలు
వరంగల్​ వార్తలు

By

Published : Jun 3, 2021, 10:36 AM IST

గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం లభించింది. ఉదయం నుంచి జోరుగా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది.

హన్మకొండ, కాజీపేట, వరంగల్​లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. వాన నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి.

ఇదీ చూడండి:WEATHER REPORT: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details